Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం show

Kalyana's I My Voice - Telugu Podcast - నేను నా స్వరం

Summary: Kalyana's I My Voice is a telugu podcast. Kalyana's I My Voice will delivers talk shows with reputed, famous celebrates and personalities. Kalyana's I My Voice will give best and pure audio programs only. Kalyana's I My Voice will give best stories, famous novels reviews. Kalyana's I My Voice is a best entertainer. Kalyana's I My Voice will take you to Olden days like radio time. Kalyana's I My Voice is a complete audio show. Kalyana's I My Voice will give more entertainment, happiness and fun.

Join Now to Subscribe to this Podcast
  • RSS
  • Artist: Venkata Kalyana
  • Copyright: Copyright 2022 Venkata Kalyana

Podcasts:

 Telugu Story | మనస్వీని 2.0 | చిత్తర్వు మధు గారు | Kalyana's I My Voice | File Type: audio/mpeg | Duration: 1184

Telugu Story | మనస్వీని 2.0 | చిత్తర్వు మధు గారు | Kalyana's I My Voiceఆ రాత్రి రోబోట్ అతని పక్కన మంచం పైన పడుకుంది. అతను ఆ రాత్రి  రోబో ' మనస్వీని 2.0 ' తో ఏమి చేసాడు?

 Telugu Story | నాన్న కో ఉత్తరం | కి. శే. శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు | Kalyana's I My Voice | File Type: audio/mpeg | Duration: 1659

Telugu Story | నాన్న కో ఉత్తరం | కి. శే. శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారు | Kalyana's I My Voice

 Book | రెప్ప వాల్చని స్వప్నం | దొండపాటి నాగజ్యోతి శేఖర్ | KalyanasIMyVoice | File Type: audio/mpeg | Duration: 211

Book | రెప్ప వాల్చని స్వప్నం | దొండపాటి నాగజ్యోతి శేఖర్ | KalyanasIMyVoice

 మనసు | Motivation | Telugu Podcast | KalyanasIMyVoice | File Type: audio/mpeg | Duration: 102

మనసు | Motivation | Telugu Podcast | KalyanasIMyVoice

 Telugu Story | పది రూపాయలు | శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు | Kalyana's I My Voice | File Type: audio/mpeg | Duration: 510

Telugu Story | పది రూపాయలు |శ్రీ ద్విభాష్యం రాజేశ్వర రావు | Kalyana's I My Voice

 Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voice | File Type: audio/mpeg | Duration: 1378

Telugu Story | ఇంగ సెలవా మరి? | Kalyana's I My Voiceరచయిత్రి : శ్రీమతి యం.ఆర్.అరుణ కుమారిఅరుణకుమారి కి అభినందనలు ఇంగ సెలవా మరి కథ ను సజలనయనాలతో చదివాను రెండో సారి నా శ్రీమతి కి వినిపిస్తుంటే తాను వింటూ చెమ్మగిల్లిన కళ్ళతో నీకు నమస్కరించింది నీ కథలో ఆలుమగల అనుబంధ ఔన్నత్యం ఉమ్మడికుటుంబo కోడలి బాధ్యతాయుత అనుబంధాల సౌగంధాన్ని యజమాని సేద్య కార్మికుల మధ్య ఉండాల్సిన మానవీయతను అపూర్వంగా చెప్పావు తల్లి మా అమ్మ నిర్వహించిన పాత్ర ,ఇప్పుడు నా భార్య చేస్తున్న పాత్రత గుర్తుకొచ్చి ఏడ్చేసాను రాత్రంతా మెలకువ వచ్చినప్పుడల్లా ఇంగ సెలవా మరి అన్న కథ నుండి సెలవు తీసుకోలేక పోయాను ఇలాంటి మానవ సంబంధాల కథ ఇటీవల చదవలేదు కథకోసం ఎన్నుకొన్న రాయలసీమ జీవభాష పై నీకున్న ప్రేమ - బాధ్యత కథకోసం ఎన్నుకున్న చల్లని భార్య సమాధి వేదిక నాకు విస్మయ ఆనందం కలిగించింది ఆనందాన్ని అస్ర నైవేద్యాన్ని ఏకకాలం లో పాఠకుడినైనా నానుండి తీసుకున్నావు జేజేలు నీకు నీకథకు ధన్యోహం తల్లీ !!- సుద్దాల అశోక్ తేజ

 Telugu Story | రెండో కన్ను| Kalyana's I My Voice | File Type: audio/mpeg | Duration: 1016

Telugu Story | రెండో కన్ను| Kalyana's I My Voiceకథ : రెండో కన్నురచయిత : పి .విజయ రామచంద్రనేనే మగాడిని , నేను మృగాడినిస్త్రీ పురుషులు సమానం అనీ అనటమే పాపం అనేమనసున్న మనిషి కథ .ప్రముఖ పత్రికలో వచ్చిన కథ.వినవలసి కథ .

 BOOK TIME | ఎన్నెలమ్మ కతలు | శ్రీమతి లక్ష్మి రాయవరపు | Kalyana's I My Voice | File Type: audio/mpeg | Duration: 216

ఈ 28 కధలు వారి కలం పేరు ఎన్నెలమ్మ ఎలానో అలానే పౌర్ణమి నటి వెన్నెల లాగా చల్లా గా హాయిగా అనిపిస్తాయి..చదివిన ప్రతి కథ మది తలుపు తట్టినట్టు వినిపిస్తాయి. ఈ పుస్తకం గురించి - ఇందులోని కధల గురించి శ్రీమతి లక్ష్మి రాయవరపు గారిని అడిగితే..అక్కడక్కడా పడివున్న నా కధలను ఏరి ఒక పుస్తకం గా వేసిన శ్రీ పెరియాళ్వార్ శ్రీ వంగూరి చిట్టెన్ రాజుగారు అంటారు ఎంతో వినయం గా.

 Telugu Story | ఆపదలందు ధైర్యము | Kalyana's I My Voice | Episode 41 | File Type: audio/mpeg | Duration: 901

ఆపదలందు ధైర్యము ఆపదలలో ధైర్యము కలిగి ఉండాలని, స్త్రీ ఒక శక్తీ అని చాటిచెప్పే కథ . విని తీరవలసిన కథ కథ రచయిత : ద్విభాష్యం రాజేశ్వరరావు గారు

 Motivation - Prakruti - Dharmam - ప్రకృతి - ధర్మం - ప్రేరణ | File Type: audio/mpeg | Duration: 216

Motivation - Prakruti - Dharmam - ప్రకృతి - ధర్మం - ప్రేరణ 

 Gratitude - Motivation - కృతజ్ఞత - ప్రేరణ | File Type: audio/mpeg | Duration: 142

Gratitude - Motivation - కృతజ్ఞత - ప్రేరణ

 Gudilo Puvvu - Telugu Kadha - తెలుగు కథ - గుడిలో పువ్వు | File Type: audio/mpeg | Duration: 1264

Gudilo Puvvu - Telugu Kadha - తెలుగు కథ  - గుడిలో పువ్వురచన : క్రీ .శే . శ్రీ జీడిగుంట రామచంద్ర మూర్తి గారుఒక పువ్వు కథ - రాములవారి పాదాల వద్దకు ఎలా చేరిందో ..స్వయానా శ్రీ రామచంద్రమూర్తి వారు అమ్మవారికి చెప్పిన కథ .. తప్పకుండా విని తీరవలసిన కథ 

 Suddala Ashok Teja - Talk Show - సుద్దాల అశోక్ తేజ - టాక్ షో | File Type: audio/mpeg | Duration: 4980

Suddala Ashok Teja - Talk Show - సుద్దాల అశోక్ తేజ - టాక్ షో శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు తెలియని తెలుగు సినీ ప్రేమికుడు ఉండరు వీరు  తెలుగు సినిమా కథ, పాటల రచయిత. సుమారు 1200కి పైగా చిత్రాల్లో 2200 పై చిలుకు పాటలు రాశారు .  వారితో ముచ్చటించిన విషయాలు విని తీరవలసినవి. interview

 Godaki atu itu - Telugu Kadha - గోడకి అటూ ఇటూ - తెలుగు కధ | File Type: audio/mpeg | Duration: 1620

Godaki atu itu - Telugu Kadha - గోడకి అటూ ఇటూ - తెలుగు కధరచన :  డా. ఎల్ కె . సుధాకర్ తోలుబొమ్మల కనుమరుగు, తోలుబొమ్మలాంటి జీవితం ఎటు పయనమో  తెలియక , కడుపు ఆకలి , కళ్ళముందు రంగుల వల వెక్కిరించిన జీవితం, కానీ మనుగడ పోరాటం లో మనమెటో మనమెలా వుండాలో చెప్పిన కధ . శ్రీ యండమూరి గారికి  నచ్చిన  మెచ్చిన కధ , డా. ఎల్ కె . సుధాకర్ కలం నుండి జాలువారిన మంచి కధ .. 

 O Nalugu Rojulu - Telugu Kadha - ఓ నాలుగు రోజులు - తెలుగు కథ | File Type: audio/mpeg | Duration: 1241

O Nalugu Rojulu - Telugu Kadha - ఓ నాలుగు రోజులు - తెలుగు కథ శ్రీ డా .డి.ఎన్.వి. రామశర్మ ఓ నాలుగు రోజులు - తెలుగు కథ వెంటిలేటర్ పెట్టమంటారా ? మళ్ళీ అడుగు తున్నాడు డాక్టర్. నా మాట విని జనరల్ వర్డ్ మూవ్ చేదాం ...చివరి క్షణాలు అన్న కుటుంబం తో గడుపుతారు.  అసలు ఏమయ్యింది? మనసును మెలిపెట్టే కుటుంబ కథ

Comments

Login or signup comment.